(1)మరీచి కొడుకు కశ్యప ప్రజాపతి. బ్రహ్మదేవుడి కుడి చేతి బొటన వేలి నుండి దక్షుడు అనే పురుషుడు, ఎడమచేతి బొటన వేలి నుండి ధరణి అనే స్త్రీ జన్మించారు. వారు ఇరువురికి వెయ్యి మంది మహా రుషులు జన్మించారు. (2)బ్రహ్మ మానస పుత్రులలో రెండవ వాడైన అంగిరుసున కు, ఉతధ్యుడు, బృహస్పతి, సంవర్తుడు అనే కొడుకులు పుట్టారు. బృహస్పతి దేవతలకు గురువు ఐనాడు. (3).అత్రి అనే మానసపుత్రునికి అనేక మంది మహా మునులు జన్మించారు.(4) పులస్త్యుడు అనే బ్రహ్మ మానసపుత్రునకు, రాక్షసులు జన్మించారు. (5)పులహుడు అనే మానస పుత్రునకు, కిన్నరలు, కింపురుషులు జన్మించారు.(6)క్రతువు అనే మాన సపుత్రునకు పక్షి జాతి పుట్టింది.

   
     

శ్రీ మహాభారతం శాంతి పర్వం - shri mahabharatam shanti parvam


॥ శ్రీః ॥
12.30. అధ్యాయః 030
Mahabharata - Shanti Parva - Chapter Topics
నారదేన యుధిష్ఠిరంప్రతి సువర్ణష్ఠీవిచరితవర్ణనం॥ 1॥
Mahabharata - Shanti Parva - Chapter Text

వైశంపాయన ఉవాచ। 12-30-0x(5393)(65940)
తతో రాజా పాండుసుతో నారదం ప్రత్యభాషత।
భగవంఛ్రోతుమిచ్ఛామి సువర్ణష్ఠీవిసంభవం॥ 12-30-1(65941)
ఏవముక్తస్తు స మునిర్ధర్మరాజేన నారదః।
ఆచచక్షే యథావృత్తం సువర్ణష్ఠీవినం ప్రతి॥ 12-30-2(65942)
నారద ఉవాచ। 12-30-3x(5394)
ఏవమేతన్మహాబాహో యథాఽయం కేశవోఽబ్రవీత్।
కార్యస్యాస్య తు యచ్ఛేషం తత్తే వక్ష్యామి పృచ్ఛతః॥ 12-30-3(65943)
అహం చ పర్వతశ్చైవ స్వస్రీయో మే మహాప్నునిః।
వస్తుకామావభిగతౌ సృంజయం జయతాం వరం॥ 12-30-4(65944)
తత్రావాం పూజితౌ తేన విధిదృష్టేన కర్మణా।
సర్వకామైః సువిహితౌ నివసావోఽస్య వేశ్మని॥ 12-30-5(65945)
వ్యతిక్రాంతాసు వర్షాసు సమయే గమనస్య చ।
పర్వతో మామువాచేదం కాలే వచనమర్థవత్॥ 12-30-6(65946)
ఆవామస్య నరేంద్రస్య గృహే పరమపూజితౌ।
ఉషితౌ సమయే బ్రహ్మంస్తద్విచింతయ సాంప్రతం॥ 12-30-7(65947)
తతోఽహమబ్రువం రాజన్పర్వతం సుభదర్శనం।
సర్వమేతత్త్వయి విభో భాగినేయోపపద్యతే॥ 12-30-8(65948)
వరేణ చ్ఛంద్యతాం రాజా లభతాం యద్యదిచ్ఛతి।
ఆవయోస్తపసా సిద్ధిం ప్రాప్నోతు యది మన్యసే॥ 12-30-9(65949)
తత ఆహూయ రాజానం సృంజయం జయతాం వరం।
పర్వతోఽనుమతో వాక్యమువాచ కురుపుంగవ॥ 12-30-10(65950)
ప్రీతౌ స్వో నృప సత్కారైర్భవదార్జవసంభృతైః।
ఆవాభ్యామభ్యనుజ్ఞాతో వరం నృవర చింతయ॥ 12-30-11(65951)
దేవానామవిహింసాయాం న భవేన్మానుషే క్షమం।
తద్గృహాణ మహారాజ పూజార్హో నౌ మతో భవాన్॥ 12-30-12(65952)
సృంజయ ఉవాచ। 12-30-13x(5395)
ప్రీతౌ భవంతౌ యది మే కృతమేతావతా మమ।
ఏష ఏవ పరో లాభో నిర్వృత్తో మే మహాఫలః॥ 12-30-13(65953)
తమేవంవాదినం భూయః పర్వతః ప్రత్యభాషత।
శృణు రాజన్సుసంకల్పం యత్తే హృది చిరం స్థితం॥ 12-30-14(65954)
అభీప్ససి సుతం వీరం వీర్యవంతం దృఢవ్రతం।
ఆయుష్మతం మహాభాగం దేవరాజసమద్యుతిం॥ 12-30-15(65955)
భవిష్యత్యేష తే కామో న త్వాయుష్మాన్భవిష్యతి।
దేవరాజాభిభూత్యర్థం సంకల్పో హ్యే తే హృది॥ 12-30-16(65956)
సువర్ణష్ఠీవనాచ్చైవ స్వర్ణష్ఠీవీ భవిష్యతి।
రక్ష్యశ్చ దేవరాజాత్స దేవరాజసమద్యుతిః॥ 12-30-17(65957)
తచ్ఛ్రుత్వా సృంజయో వాక్యం పర్వతస్య మహాత్మనః।
ప్రసాదయామాస తదా నైతదేవం భవేదితి॥ 12-30-18(65958)
ఆయుష్మాన్మే భవేత్పుత్రో భవతోస్తపస మున।
న చ తం పర్వతః కించిదువాచేంద్రవ్యపేక్షయా॥ 12-30-19(65959)
తమహం నృపతిం దీనమబ్రవం పునరేవ చ।
స్మర్తవ్యోఽస్మి మహారాజ దర్శయిష్యామి తే సుతం॥ 12-30-20(65960)
అహం తే దయితం పుత్రం ప్రేతరాజవశం గతం।
పునర్దాస్యామి తద్రూపం మా శుచః పృథివీపతే॥ 12-30-21(65961)
ఏవముక్త్వా తు నృపతిం ప్రయాతౌ స్వో యథేప్సితం।
సృంజయశ్చ యథాకామం ప్రవివేశ స్వమందిరం॥ 12-30-22(65962)
సృంజయస్యాథ రాజర్షేః కస్మింశ్చిత్కాలపర్యయే।
జజ్ఞే పుత్రో మహావీర్యస్తేజసా ప్రజ్వలన్నివ॥ 12-30-23(65963)
వవృధే స యథాకాలం సరసీవ మహోత్పలం।
బభూవ కాంచనష్ఠీవీ యథార్థం నామ తస్య తత్॥ 12-30-24(65964)
తదద్భుతతమం లోకే పప్రథే కురుసత్తమ।
బుబుధే తచ్చ దేవేంద్రో వరదానం మనీషిణోః॥ 12-30-25(65965)
తతః స్వాభిభవాద్భీతో బృహస్పతిమతే స్థితః।
కుమారస్యాంతరప్రేక్షీ నిత్యమేవాభ్యవర్తత॥ 12-30-26(65966)
చోదయామాస తద్వజ్రం దివ్యాస్రం మూర్తిమత్స్థ్రితం।
వ్యాఘ్రో భూత్వా జహీమం త్వం రాజపుత్రమితి ప్రభో॥ 12-30-27(65967)
ప్రవృద్ధః కిల వీర్యేణ మామేషోఽభిభవిష్యతి।
సృంజయస్య సుతో వజ్ర యథైనం పర్వతోఽబ్రవీత్॥ 12-30-28(65968)
ఏవముక్తస్తు శక్రేణ వజ్రః పరపురంజయః।
కుమారమంతరప్రేక్షీ నిత్యమేవాన్వపద్యత॥ 12-30-29(65969)
సృంజయోఽపి సుతం ప్రాప్య దేవరాజసమద్యుతిం।
హృష్టః సాంతః పురో రాజా వననిత్యో బభూవ హ॥ 12-30-30(65970)
తతో భాగీరథీతీరే కదాచిన్నిర్జనే వనే।
ధాత్రీద్వితీయో బాలః స క్రీడార్థం పర్యధావత॥ 12-30-31(65971)
పంచవర్షకదేశీయో బాలో నాగేంద్రవిక్రమః।
సహసోత్పతితం వ్యాఘ్రమాససాద మహాబలం॥ 12-30-32(65972)
స బాలస్తేన నిష్పిష్టో వేపమానో నృపాత్మజః।
వ్యసుః పపాత మేదిన్యాం తతో ధాత్రీ విచుక్రుశే॥ 12-30-33(65973)
హత్వా తు రాజపుత్రం స తత్రైవాంతరధీయత।
శార్దూలో దేవరాజస్య మాయయాంతర్హితస్తదా॥ 12-30-34(65974)
ధాత్ర్యాస్తు నినదం శ్రుత్వా రుదత్యాః పరమార్తవత్।
అభ్యధావత తం దేశం స్వయమేవ మహీపతిః॥ 12-30-35(65975)
స దదర్శ శయానం తం గతాసుం పీతశోణితం।
కుమారం విగతానందం నిశాకరమివ చ్యుతం॥ 12-30-36(65976)
స తముత్సంగమారోప్య పరిపీడితవక్షసం।
పుత్రం రుధిరసంసిక్తం పర్యదేవయదాతురః॥ 12-30-37(65977)
తతస్తా మాతరస్తస్య రుదత్యః శోకకర్శితాః।
అభ్యధావంత తం దేశం యత్ర రాజా స సృంజయః॥ 12-30-38(65978)
తతః స రాజా సస్మార మామేవ గతమానసః।
తదాఽహం చింతనం జ్ఞాత్వా గతవాంస్తస్య దర్శనం॥ 12-30-39(65979)
మయైతాని చ వాక్యాని శ్రావితః శోకలాలసః।
యాని తే యదువీరేణ కథితాని మహీపతే॥ 12-30-40(65980)
సంజీవితశ్చాపి పునర్వాసవానుమతే తదా।
భవితవ్యం తథా తచ్చ న తచ్ఛక్యమతోఽన్యథా॥ 12-30-41(65981)
తత ఊర్ధ్వం కుమారస్తు స్వర్ణష్ఠీవీ మహాయశాః।
చిత్తం ప్రసాదయామాస పితృర్మాతుశ్చ వీర్యవాన్॥ 12-30-42(65982)
కారయామాస రాజ్యం చ పితరి స్వర్గతే నృప।
వర్షాణాం శతమేకం చ సహస్రం భీమవిక్రమః॥ 12-30-43(65983)
తత ఈజే మహాయజ్ఞైర్బహుభిర్భూరిదక్షిణైః।
తర్పయామాస దేవాంశ్చ పితౄంశ్చైవ మహాద్యుతిః॥ 12-30-44(65984)
ఉత్పాద్య చ బహూన్పుత్రాన్కులసతానకారిణః।
కాలేన మహతా రాజన్కాలధర్మముపేయివాన్॥ 12-30-45(65985)
స త్వం రాజేంద్ర సంజాతం శోకమేకం నివర్తయ।
యథా త్వం కేశవః ప్రాహ వ్యామశ్చ సుమహాతపాః॥ 12-30-46(65986)
పితృపైతామహం రాజ్యమాస్థాయ ధురముద్వహ।
ఇష్ట్వా పుణ్యైర్మహాయజ్ఞైరిష్టం లోకమవాప్స్యసి॥ ॥ 12-30-47(65987)

ఇతి శ్రీమన్మహాభారతే శాంతిపర్వణి రాజధర్మపర్వణి త్రింశోఽధ్యాయః॥ 30॥*

Mahabharata - Shanti Parva - Chapter Footnotes

* ద్రోణపర్వణి స్వర్ణష్ఠీవిచరితమన్యాదృశమత్ర పర్వణిత్వన్యాదృశం। 12-30-7 సాంప్రతం కల్యాణం॥ 12-30-12 న భవేన్మానుషక్షయమితి ఝ. పాఠః। తత్ర యేన దేవపీడా మనుష్యక్షయశ్చ న భవతి తత్తాదృశం వరం గృహాణేతి భావః॥ 12-30-16 దేవరాజవిభూత్యర్థమితి డ. పాఠః॥


Amaranath Amar


మహాభారతం 1,00,000 (ఒక లక్ష) శ్లోకాలు

www.sanatanadharm.com - play store app (sanatana dharm)

"Bharathiya Sanatana Dharm" and Sanatana Dharmam & Dharmo rakshati Rakshitha logo are our trademarks. Unauthorised use of "Sanatana Dharmam & Dharmo rakshoati Rakshitha" and the logo is not allowed. Copyright © sanatanadharm.com All Rights Reserved . Made in India.